Our education system should be made VALUABLE so that quackery and unwanted information gain is eliminated. Valuable education strictly makes learners naturally to avoid "not as being" which means devil-mindset,negative-mindset and adverse-complexity mindset. Education means you must be able to say your word and when you say your word,other/s should not be able to contradict your word. That is education value.

విద్య(నైపుణ్యము ) గురించి నేను ఒక మాట చెప్పాలి .
సరస్వతి లేకపోతే లక్ష్మీ కలుగదు .
-----
విద్య అనేది తనలో ఉన్న ఆలోచన (మాట ) ను బయటకు తీసి పరీక్ష చేసి తిరిగి లోపల ఉంచే సామాజిక (మానసిక ) ప్రక్రియ .
అంటే "ఉన్నది మాత్రమే" ఏ గురువు /విద్యా సంస్థ అయినా భోధన చేయగలరు .
అంటే "లేనిది ఉన్నట్లుగా కనిపించేది" అనేదానిని  అదే తిరకాసుదనము ద్వారా తనంతట తానుగా నిర్మూలన చేసుకునే విధముగా విద్యా వ్యవస్థ ను సంస్కరించాలి . 

Comments