Prof.haragopal ! Civil rights activists ! Democracy is not eternal party opposition to govt. Democracy is by party "opposition until maturity" to govt. for "power without opposition" at the ultimate.

ప్రజా స్వామ్యము అంటే మనుషులుగా స్వయంసంపాదన లేని/అక్కర లేని/కల్పించుకోలేని వారికి ప్రాధమిక హక్కులు అనగా భావ ప్రకటన స్వేచ్చ కలిగించడము కాదు .
ప్రజాస్వామ్యము అంటే అరాచకము (అసాంఘికత ) కాదు .
ప్రజాస్వామ్యము అంటే తెలివిగా ప్రశ్నించే నియంతృత్వము కూడా కాదు .
ప్రజాస్వామ్యము అంటే ప్రజా స్వామ్య వ్యతిరేకులైన నియంతృత్వ వాదులచే అరాచక వాదులను నిర్మూలించి మరియు మరియొక ప్రజాస్వామ్య వ్యతిరేకులైన అరాచక వాదులచే నియంతృత్వ వాదులను నిర్మూలించి ప్రజాస్వామ్య వాదములో అంతిమముగా ప్రభుత్వ వ్యతిరేకత ను నిర్మూలించుట . 

Comments