The ultimate skill of human being is HAND even though the end of the end to the end for the end by the end is "control systems technology" solutions @ the end. If mind is expanded upto full 5 levels,then that mind can do wonders with HAND. Pl............

అక్షరములు ప్రతి ఒక్కరూ వ్రాయగలరు .
అయితే అక్షరములకు పేరు(name)(HAND skill) మరియు గమ్యము (TO address) లేకపోతే/అంతర్లీనత చేయలేకపోతే  అవి "ఎంతో  జ్ఞాని (పండితుడు )" అయిన బి . ఆర్ . అంబేద్కర్ వ్రాసినా సరే ఎందుకు పనికి రానట్లే .
ఇది నా మాట .
బి . ఆర్ . అంబేద్కర్ వ్రాసిన భారత రాజ్యాంగము లో ప్రజల యొక్క పేరు సంపాదనల (ఆలోచనల ) విధి మరియు  ప్రజల యొక్క గమ్యము (భాధ్యత ఉంటేనే హక్కులు పొందుట)  ఎక్కడా (ఏ అధీకరణ లో కూడా  స్పష్టముగా ఎందుకు చెప్పబడలేదు ? అని నా సూటి  ప్రశ్న .
---------------------------------------------------------------
దానికి బి . ఆర్ . అంబేద్కర్ భక్తులు ,అనుచరులు మరియు వారి పార్టీలు చెప్పే సమాధానము నేను ఊహించగలను . ఇదిగో ఇలా !
అంటే భయము మరియు కుళ్ళు-సమాజము (అంటే తరగతి గదిలో మరియు కోర్టు రూములో జరగవలసిన జ్ఞాన భోధలు మరియు పాలనా తీర్పులు వదిలి వేసి రోడ్ల మీద వేదికల మీద ఆత్మ జ్ఞాన భోధ లు మరియు తీర్పులు ) కొనసాగాలి అని బి ఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిభ అక్కరలేని సమానత్వ సిద్ధాంతము .
అంటే పార్లమెంటులో రాజ్య సభ నిరంతరమూ  శాశ్వతముగా కొనసాగాలి . సుప్రీమ్ కోర్టు మరియు రాష్ట్రపతి వ్యవస్థ నిరంతరమూ శాశ్వతముగా కొనసాగాలి . పాకిస్తాను మరియు ఇండియా ఎన్నటికీ తిరిగి ఐక్యము కాకూడదు అని బి ఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిభ అక్కరలేని సమానత్వ సిద్ధాంతము .
అంటే రివర్సు(సూటికి సూటి )  కొనసాగాలి . అయితే రివర్సుకు కు రివర్సు కొనసాగరాదు అని బి ఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిభ అక్కరలేని సమానత్వ సిద్ధాంతము .
అంటే అసంఘ్దిగ్ధత మరియు దాని సంతతి అయిన తీవ్ర వాదము మరియు అవినీతి కొనసాగాలి అని బి ఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిభ అక్కరలేని సమానత్వ సిద్ధాంతము .
అంటే ఎన్నికల సంస్కరణలు అక్కరలేదు . మరియు గమ్యము లేని(లేదా తెలియని లేదా అక్కరలేని )  మీడియా సామ్రాజ్యాలు కొనసాగాలి అని బి ఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిభ అక్కర లేని సమానత్వ సిద్ధాంతము .
అంటే కుల వ్యవస్థ కొనసాగాలి . అయితే కుల వ్యతిరేక ఉద్యమాలు శాశ్వతముగా నడవాలి అని బి ఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిభ అక్కరలేని సమానత్వ సిద్ధాంతము .
---------------------------------------------------------------------------------------------------
బి ఆర్ అంబేద్కర్ అభిమానులు నోరు మూసుకుని బి ఆర్ అంబేద్కర్ కూడా బౌద్ధ మతము
స్వీకరించినా కుల తత్వ వాదము అనే నాణెముకు రెండో వైపుగా  "నిలిచాడని" ఒప్పుకుంటారా  లేదా ? అని నేను ఇందుమూలముగా   ....... ........ ........ ...... !


Comments

Popular posts from this blog

When there is no knowledge(which seeks self or sensible mindful voice)(literary words) to any mathematical or biochemical law,then it will be either self ignorance or social ignorance. So information thus obtained in other/s must be complexed(adverse) with self(sensible mindful voice) by applying one's mind on his/her mind again towards goal of equality(peace),love(retaining self as self in other/s) and truth(which solves deception appearance as deception can not stand against adverse questions). Law in universe is one. That law is being lawful only to lawful as society matures. And purpose of that universal law is to solve immorality(inconsistency against adverse questions)(being self in self and other/s) into morality(being other/s in self or being self in self). That means any voter can question universal law. But no voter can rise above universal law. Pl.note that any public questioner goal is to be public solution which means being public question to public question within self. Simple ! Govt audit looks after itself. And people(individuals) will looks after their audit "by being in groups/laws/parties". Govt is party to all diverse parties.