When you have name,mind,voice and thought of your own,then your word/s must be useful to yourself and society.Or else you will be made to be useful to yourself and society by other/s through face to face.

అహంకారముకు,ఆత్మ న్యూనతకు మరియు ఆత్మ విశ్వాసముకు మధ్య తేడా ఉంది .
ఉదాహరణకు అహంకారి తన ఆత్మ న్యూనతతో ఆత్మ విశ్వాసిని తెలివిగా "నీ గొప్ప గురించి ఎదుటి వాడు చెప్పాలి" అని ప్రశ్నిస్తే దానికి తెలివిగా "అవును ! కరక్టే ! అయితే ఎదుటి వాడు లేనిది ఉన్నట్లుగా చెప్పలేడు " సమాధానము చెపితే సదరు అహంకారికి ఆత్మ విశ్వాసి అహంకారిగా అనిపించవచ్చు.
అహంకారికి అహంకారిగా లేకపోవడము అనేది నేరము . 

Comments