Those who are for cow protection are users in the name of cow protection. True cow protectionists will believe to fight for govt lawful recognition towards all animal-keepers including cow-rearing profession. Why just cows ? Why not all animals including wild animals ? Why cow discrimination ?

కన్నయ్య కుమార్ ! ఇప్పుడే టీవీలో చూశాను .
నీ మీద విజయవాడలో గో రక్షా దళ్ సభ్యులు దాడి చేయడము నేరము .
గో రక్ష అనగా ప్రస్తుతము గో రక్షా దళ్ చేస్తున్నట్లు గోమాత సాధు గుణమును "తమ స్వార్ధ సామాజిక -వ్యాపార ప్రయోజనముల కొరకు వాడుకోవడము కారాదు " .
---------------
గో రక్ష అనగా " గో మాత సాధు గుణము పరిరక్షణ కొరకు పని చేసే పశువుల కాపరుల వృత్తికి"  "చట్ట పరమైన మరియు ప్రభుత్వ పరమైన ప్రాముఖ్యత " గురించి పోరాటము చేయుట .
అలా కాకుండా గోవు సాధు గుణము పరిరక్షణ పేరుతో స్వార్ధ పూరిత పేరు సంపాదన కాదు .
---------------

Comments