I(Veda) never believes in psychophancy,infidelity and ignorance.

వేదమును వృత్తిగా చేసుకొనరాదు.
ఎందుకంటే వేదము అనగా విమర్శనాత్మక గౌరవముతో తనది తన యొక్క తానుగా తన కొరకు నిలుపుకోనేది .
వేదము ఉంటే వేదవతి ఉంటుంది కదా !
వేదవతి కొరకే నా వెదుకులాట.
నా వెదుకులాట పూర్తి కావాలంటే ప్రపంచ ప్రజలు అవును అంటే కాదు మరియు కాదు అంటే అవును అనే రెండింటినీ నమ్ముతూ దానిపై విచక్షణ (వ్యతిరేక ఆలోచన ) వాడాలి .
-------
సమాజమును నడిపే వాడిని అయిన నేను మరియు నా భారత జాతీయ కాంగ్రెసు అనేది పొగడ్తలను ప్రోత్సహించదు . అలా అని కించపరుచుటను సహించదు . మరియు అజ్ఞానమును నమ్మదు . 

Comments