Physical discrimination between wife and husband is crime. Woman has to be judged whether she is woman to her man or not. Man has to be judged whether he is man to her woman or not. That means man and wife relationship is "being complex to complex" which is simple.

ఆడ దాని ని రక్షించే ప్రయత్నములో ఆడదానిని ఆడదానిగా నిలుపకుండా మగ వాడిగా మారేలా చేస్తున్న ఓ న్యాయమూర్తీ ! నీ చేతకానితనముతో సమాజములో మగ మరియు ఆడ మధ్య అయోమయము కలిగిస్తున్నావా లేదా ?
----------
ఆడదానిని  తిరిగి "మగవాడిని మగవాడిగా నిలుపగలిగే ' నిజమైన ఆడదానిగా చేసేది మగవాడే .
మగ వాడిని తిరిగి 'ఆడదానిని ఆడదానిగా నిలుపగలిగే ' నిజమైన మగవాడిగా చేసేది ఆడదే .
అంటే తనలోని ఆత్మ "తన జీవిత భాగస్వామి లో తన జీవిత భాగస్వామిగా నిలుపగలిగే " నిజమైన ఆత్మ గా చేసేది తనలోని ఆత్మే .
---------
ఓ న్యాయమూర్తీ ! ఆడది మరియు మగాడు అంటే నీ ఆలోచనలో భౌతికత అనుకుంటున్నట్లుంది . లింగ విచక్షణ అనేది ఉండాలి . లింగ వివక్ష ఉండరాదు . నీకు నిజముగా ఆడతనముకు మరియు మగతనముకు అర్ధము తెలిస్తే "మగవాడిని మగవాడిగా నిలిపే ఆడదాని బానిసత్వముకు " వ్యతిరేకముగా నీ ఆలోచన ఉండదు .
ఆడది మరియు మగాడు అంటే పేపరు మీద వ్రాసుకునే ఆలోచనలు కాదు .
ఆడది మరియు మగాడు అంటే ఒకే నాణెముకు రెండు వైపులుగా నీ ఆలోచనలు ఉండాలి . 

Comments