Only human have language.How can righteousness have language ? Hindu righteousness is not just in Sanskrit but also in mandarin and Latin. So any Sanskrit hymn must be recited along with its English translation. Sanskrit knowledge is not just hearing business but sensing by hearing business. Most people who hear Sanskrit psychological knowledge don't know meaning of what they heard. Then what is the use of hearing Sanskrit hymns ? It is like taking drug for self to solve other's illness. Isn't it ?

ఈ ప్రపంచములో ఏ వ్యక్తి మేధస్సుకు లేదా ఎంత జ్ఞాన గ్రంధము కు అయినా విశ్లేషణ వస్తువు(మాట ) కలిగేది ఎదుటి వారి మాట (ఆలోచన ) ద్వారానే .
కనుక ఆది శంకరాచార్య గారూ ! మీరు ప్రస్తుతము ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు . హిందూ ఆచరణ (చెప్పింది అడుగుతారు కనుక చేయటము మరియు చేస్తున్నది అడుగుతారు కనుక చెప్పటము ) అనేది హిందూ ధార్మిక గ్రంధములు కన్నా పవిత్ర మైనది . ఛాందస వాదము,పలాయన వాదము మరియు తిరోగమన వాదము అనేది నిజమైన హైందవ ప్రపంచముకు వ్యతిరేకము .
కేవలము స్వార్ధ సంకుచిత వాదులు హిందూ ధర్మముకు పరిరక్షణ అనే పేరుతో కుల తత్వము మరియు తామస వాదము కలిగించినారు .
అయినా అలా స్వార్ధపరులతో స్వార్ధము ఉండలేనంత చేతగానిది కాదు నిజమైన హైందవము .
వాడుకునే వారిని వాడుకుంటుంది సనాతన హైందవము .
ఓ మాట నిలకడ లేని హిందూ స్వామిజీలూ -బాబాలూ ! గొప్పదయినది ఏదైనా ఈ ప్రపంచములో తనకు తాను రక్షణ కలిగించుకోలేనంత బలహీనత గా ఉంటుందా ?
ప్రజల జ్ఞాన పరిపక్వత అనగా చెప్పింది అడిగితే చేయటము మరియు చేస్తున్నది అడిగితే చెప్పటము అనేదే నిజమైన హిందూ ధర్మ రక్షణ కలిగిస్తుంది .
హిందూ ధర్మము అనేది ప్రపంచ వ్యాప్త మైంది ,సార్వజనీనత కలిగి ఉండేది మరియు రూపమును గౌరవిస్తూ గుణమును నమ్మేది .



Comments