Pessimism without optimism never exists at all. If there is no disaster for human,there is no oppurtunity for scope to rise his sense(name) and prevail true. Even god(unknown) is by human's sense against devil's verdict. But that god(unknown) starts using human's sense for that god(unknown) existence against devil's advocation,then human sense must become devil against god(unknown). That is philosophy between human sense(thought),god(unknown) and devil mind. That is why bhagavadgita unlike quaran and bible teaches only by asking. As much you ask(seek) knowledge,so much only.you get knowledge.Bhagavadgita is neither objective philosophy nor subjective philosophy.Bhagavadgita is philosophy of objective-sense with subjective-mind. That means any knowledge dissemenation must follow face-to-face procedure. There is nothing like telemedicine,online/distant education and nameless business solution(entertainment).

మార్కెట్ ఉన్నవి అన్నీ మన ఇంట్లో ఉండాలని అనుకోవడము అనేది చిన్న పిల్లవాడి మనస్తత్వము .
బ్యాంకులలో ఉన్న డబ్బు అంతా మనది కావాలనుకోవడము అనేది మనము చలామణీ చేసుకుంటున్న డబ్బుకు పేరు లేకుండా చేసుకోవడము కాదా ?
ఎక్కడో అనైతికత (మాట నిలకడ లేమి ) ఉందని తాను అనైతికత (మాట నిలకడ లేమి ) కలిగి ఉండుట న్యాయమా ?
అంతా చెడిపోయింది మరియు ఎప్పటికీ బాగుపడదు అన్న వాడిని మించిన చెడిపోయిన(ఉన్నది ఉన్నట్లుగా ఆలోచన చేసే ) వాడు లేడు .
అంతా చెడిపోయింది అని నీ మైండ్ కు భావన కలిగినప్పుడు అంతా చెడిపోతేనే అంతా బాగుపడుతుంది అన్న భావన కలుగక పోతే అంతకు మించిన ఆత్మ వంచన మరియు "ఆశావాదము లేని నిరాశా వాదము" ఉండదు కదా !

Comments