If prosecution or plaintiff is not interested in judgement,then judge's brilliance will be redundant. That means true brilliance of argument is not in argument but in discretion and execution of prosecution. SO JUDICIARY DEMAND FOR CONTROL OF PROSECUTION WILL BE UNTENABLE,UNJUSTIFIED AND AGAINST LAW. PROSECUTION MUST ALWAYS BE UNDER GOVT BUT APPEAR BEING UNDER JUDGE.

జడ్జీ తన మాటలు (ఆలోచనలు ) కోర్టు హాలుకు మాత్రమే అనుకోవడము సహజము .
ఎందుకంటే తీర్పు ఎంత గొప్పది అయినా సరే దానిని ఆచరణ అనేది వాదించే ప్రాసిక్యూషను లేదా కక్షి దారు యొక్క విచక్షణ మీద నడుస్తుంది .
-----------
నాకు మొన్న కన్హయ్య కుమార్ దేశ ద్రోహము కేసులో జడ్జీ తీర్పు మాటలు చదివితే సదరు జడ్జీ గారు ప్రభుత్వము(ప్రాసిక్యూషను) వారికి ఎంతగా  ప్రభావితులు అయ్యారో అని ఆశ్చర్యము వేస్తుంది .
న్యాయమూర్తులకు నా మాట ఏమంటే తీర్పులు అనేవి వాదనల మీద ఇచ్చి నప్పటికీ ఆ గెలుపు వాదన మాటలే తీర్పు మాటలుగా ఉండనక్కరలేదు అని న్యాయమూర్తులు గుర్తుంచుకోవాలి .
O judge ! You have got limitations.So know your limitations in society. Anyhow law is getting lawful "in society for society by society of society at society"
It is evident in the way kanhaiya Kumar getting bail and giving speech again against govt.




Comments