Any human who is not innovative in his philosophy and thought will never prosper and make society prosper. Be like ram Gopal Varma who is nonlinear,consistent and self-truthful to overcome law by respecting law.

ప్రతి మనిషి లో తేడాగా ఉందామనే భావన,ఒకటిగా ఉందామనే ఆలోచన మరియు వ్యతిరేకముగా ఉందామనే మైండ్ మూడూ కొద్దిగా ఎక్కువ తక్కువ తేడాతో సమానముగా ఉంటాయి .
కనుక పరిపక్వ సమాజములో భయము కలిగి ఉంటూ భయమును అధిగమించే ప్రయత్నము అనేది తమ సంక్లిష్టత (క్రియేటివ్ పవర్ ) ద్వారా నలుగురిలో వారి వారి నలుగురి కొరకు జీవించాలి . 

Comments