Which knowledge said that lawful becoming police,lawyer and business-person are professions? Law,Justice and business are just exigencies for making all professions as dutiful in immature society and democracy.

ఏ వృత్తి లో ఉన్న వాడు అయినా ఒక అజ్ఞాని (భారతీయ పోలీసు ),ఒక అరాచకవాది (ప్రతి పక్ష వాది ) మరియు ఒక అవకాశ వాది (న్యాయ వాది ) మధ్యన మాటలాడాల్సి వస్తే మరియు సదరు మాట గెలవాలంటే ఒక టెక్నిక్ చెపుతాను .
సదరు ముగ్గురు మేధావులు ఒకరితో ఒకరు సంఘర్షణ పడే అంశమును చర్చలోకి లాగితే సరి . వారికి విన్నది ఏ అంశము అయినా విని ఊరుకోకుండా  వాదించే రుగ్మత ఉంది కనుక వారిలో వారు సంఘర్షణ పడి తద్వారా వారి ముగ్గురి మీద సదరు వృత్తి పనిలో ఉన్న వాడి మేధస్సు వెలుగుతుంది . 

Comments