Having knowledge about other's work by his name is called as reading other/s well. Being knowledge in one's own work after reading other/s is called as mindful self. Knowledge is not something which is said or done. Knowledge is something which is to be said while doing and to be done while saying. Difference between Gandhi and Mao-tse-dung is that Gandhi did his work while telling about his work to other/s whereas Mao-tse-dung did his work while telling about other's work to other/s.

శాసన సభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు స్వతంత్ర భారత దేశములో ఇప్పటి వరకూ బాగానే పని చేశారు . అయితే ప్రజలలో అజ్ఞానము ,అరాచకము మరియు అవకాశ వాదము ఉంటే వాటిని ఒకదానికొకటి సంఘర్షణ పరచగలరు కాని ప్రజాస్వామ్యములో శాసన సభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు ఎలా తమంతట తామే చట్టమును చేతిలోకి తీసుకుని నిర్మూలన చేయగలరు ?
  అలా అని శాసన సభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు న్యాయ వ్యవస్థను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు -ఉండాలి -ఎందుకు ఉండరు ? అని కాదు నా భావన .
 అన్ని వర్గాల ప్రజలలో అజ్ఞానముకు,అరాచకముకు మరియు అవకాశ వాదముకు వ్యతిరేకముగా అజ్ఞానముగా కనిపించడము ద్వారా ప్రజలను తమ వృత్తి లో తమ వృత్తిగా ఉండటము చేయటము ద్వారా ప్రజల ఆలోచన(మాట) లో  మార్పు కు ప్రతి రోజూ శాసన సభ్యులు మరియు పార్లమెంటు సభ్యులు చట్ట సభలలో మరియు చట్ట సభల వెలుపల పని చేయాలి.

Comments