వైరుధ్యము (శత్రుత్వము) ఉంటే సాన్నిహిత్యము(మితృత్వము) ఉంటుంది-ఉండాలి-ఎందుకు ఉండదు ? WILL 'LIKING BRIGHTNESS' AND 'DISLIKING CONTRAST' BE CONSISTENT ?

మనిషి తన భావప్రకటనకు మరియు తన ఆలోచనకు మధ్య నిలకడ కొరకు సమాజ(జ్ణాన) పరిపక్వత లో పరీక్షకు ఉండాలి-ఉంటాడు-ఎందుకు ఉండడు?     
అందుకు మనిషికి పేరు చాలా అవసరము . 
అనామకత్వము నిర్మూలన అనేది సమాజ పరిపక్వత చెందుతున్నప్పుడు ఎంతో అవసరము " కదా ! "

Comments