ఏదోగా ఎవరోగా కథ(ఊహ) అనేది చెప్పబడరాదు. ఇది సమాజములో కథ(ఊహ) యొక్క ప్రయోజనము గురించి నా యొక్క చాలా కఠినమైన ఆదేశము. ప్రస్తుత వికృత ఊహలు సమాజము(మానసిక)(జ్ణాన) ప్రగతికి ఎంతో చేటు.

లక్ష్యము :   కథ యొక్క సామాజిక ప్రయోజనము ఏమంటే 6000 సామాజిక వర్గములలో ఏదైనా ఒక సామాజిక వర్గము యొక్క అనైతికత ను నైతికత గా మార్పు (పరిష్కారము) చేయుట ఆ సామాజిక వర్గమును ప్రతిబింబించుట లేదా ఇతర సామాజిక వర్గముల ద్వారా ఆ సామాజిక వర్గమును ప్రతిబింబించుట ద్వారా. 
మార్గదర్శకము :    కథ వ్రాసే వ్యక్తి మనసు (మైండ్) తనది కానిదే కథ చెప్పటానికి లేదా వ్రాయటానికి లేదా ప్రచురించటానికి లేదా సినిమా కు కథ ఇవ్వటానికి అనర్హుడు . అంటే కథా రచయిత మోసకారి కారాదు . అంటే కథారచయిత కథలో అంతర్లీనముగా తనదైన ఆలోచన (మాట )(హృదయము)(పేరు) ను తప్పనిసరిగా ఇవ్వగలగాలి .   

Comments