పోలీసు యొక్క పోలీసుకు పోలీసు అనగా నేరస్తుడు. నేరస్తుడు యొక్క నేరస్తుడుకు నేరస్తుడు అనగా పోలీసు. ఇదే జ్ణానము(సంక్లిష్ట తిరకాసు ఆలోచన).

ప్రపంచములో ఏ ఇద్దరు పోలీసు వారు ఒక కేసు గురించి లేదా ఒక వ్యక్తి గురించి లేదా ఒక విషయము గురించి మూడవ పోలీసు తో మాటలాడుతున్నంత కాలము 
'నేరముల రేటు' అలాగే కొనసాగుతుంది.
అన్నట్లు పోలీసు శాఖ వారికి నేర నిర్మూలన అనే మాట మీద విశ్వాసము ఉంటే కదా ఈ నా పైన తెలిపిన మాటకు విలువ ఇవ్వగలగటము జరిగేది.
     పోలీసు వారికి తమ పోలీసు బలగాలు /మిలిటరీ బలగాలు ఎంత పెరగాలి,ఆయుధ 
సంపత్తి ఎంత పెరగాలి మరియు అత్యాధునిక పరికరములు ఎంత పెరగాలి అన్న ఆలోచనే తప్ప 'పోలీసు వారికి 
తమ విధి అనేది సమాజములో కేవలము ఒక అవసరత మాత్రమే' ఏనాడు పోలీసు పెద్దలు మాటలాడారు? 
   పోలీసు వారికి తమ ఉనికి పట్ల ,దేవాలయాల(స్వామిజీ-బాబాల నిలయాల) ఉనికి పట్ల 
మరియు న్యాయస్థానము ఉనికి పట్ల vested interest బాగా పెంచుకున్నారు.       
  

Comments