Open Heart With RK - Sunitha - Full Episode - ABN News




   అవును! సునీత గారూ సమాజములో అనైతికతను నైతికులు పూర్తిగా తమలో కలుపుకొని 'అనైతికత యొక్క నైతికత ' గా సంక్లిష్టత గా ఉండటము వలన అనైతికత అంతిమముగా తనను తాను నిర్మూలన చేసుకునేంత వరకు అనైతికత అనేది ఉంటుంది-ఎందుకు ఉండదు ? - ఉండాలి.
   ఎందుకంటే అనైతికత పరిష్కరించబడాలంటే 'సామాజిక-అనైతికత యొక్క వృత్తిపరమైన-అనైతికత' అనేది సమాజములో ఉండాలి కదా!

    సింగిల్ పేరెంటుగా ఉన్న మీరు అలా 'మీ ప్రశ్నించే 
సంక్లిష్టత యొక్క మీ విశ్లేషించే అనైతికత'గా  'మీ ప్రకటన సంక్లిష్టత' ద్వారా అడిగినప్పుడు 'సింపుల్ గా' ఉన్నారా? 
    లేదు కదా ! అదే మీ అనైతికత మిమ్మల్ని
చుట్టేసుకుంది. మూడవ వ్యక్తిగా నేను మీ మాటలను 
ఇతరుల కోసము విశ్లేషించినప్పుడు అది ఎలా 
బయటపడిందో చూశారా?
    అందుచేత ఏ వ్యక్తి అయినా తన భావ ప్రకటన 
చేసుకున్న తరువాత ఆ వ్యక్తిని ఎవరైనా 
ప్రశ్నించినప్పుడు అది ఆ ఇద్దరి వ్యక్తుల విశ్లేషణకు 
అయినా నిలబడాలి మరియు/లేదా మూడవ వ్యక్తి 
విశ్లేషణకు అయినా నిలబడాలి.      
-------------------------------------------
    అనైతికత (34 మార్కుల)(అసాంఘికత )(అజ్ఞానము) కు మరియు నైతికత (35 మార్కుల)(సాంఘికత)(జ్ఞానము) కు మధ్య తేడా 1 మార్కు మాత్రమే . 
----------------------------------------
దారిద్రము(అనైతికత)కు పరిహారము  ఎల్ల కాలము ఏ ప్రభుత్వము /రాజ్యము చేయాలని 
ఆశించటమును మించిన అసాంఘిక ఆలోచన 
ఇంకేముంటుంది ? నా ఈ ఆలోచనను అందరూ 
ఆలోచించండి.ప్రభుత్వము(వ్యవస్థ) అనేది ప్రతి ఒక్కరి 
ఆత్మలో ఉంటుంది-ఎందుకు ఉండదు?-ఉండాలి! 
దరిద్రులు పైన చెప్పిన విధముగా తమ ఆత్మ విమర్శ 
చేసుకోవలసినది 'నోరు తెరువకుండా '.
   ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినీ ఏదీ అడుక్కోరాదు.
------------------------------------------
        అన్నట్లు అసలు విషయానికొస్తే ఆ 1 మార్కు అనేది 0 మార్కు కన్నా 100% పెద్దది.'అయితే ' అదే 1 మార్కు అనేది అనైతికత (34 మార్కుల) కన్నా నైతికత (35 మార్కుల ) కు దాదాపుగా 33% చిన్నది.
    అంటే అనైతికత అనేది కేవలము వ్యక్తి వలనో లేదా కేవలము పరిస్థితి వలనో లేదా కేవలము కాలము వలనో ఉండదు . అనైతికత అనేది వ్యక్తి ,పరిస్థితి మరియు కాలము అనే మూడింటిలో ఏదేని రెండింటి సంక్లిష్టత వలన కలుగుతుంది.అందువలన ఆ 66% భావన అనేది సమాజ(జ్ఞాన)(మానసిక ) పరిపక్వత లో 200% భావన గా పరిపక్వత చెందిన తరువాత మనిషి(గాంధీ) కృషి అయిన 100% భావన తో కలిసి 300% గా సంక్లిష్టత(సృజనాత్మకత) గా  ఉండిన తరువాత అనైతికత అనేది అంతిమముగా తనను తాను 0% గా  నిలుపుకుంటుంది.            
    

Comments