సత్యము అనగా స్వయం-నిర్ణయాధికారము. నీవు ఎలా నిలువాలని అనుకుంటావో నీవు అలాగే ఉంటావు. యద్భావం -తద్భవతి. నేను ప్రపంచానికి జ్ణానము అందించాలనుకుంటున్నాను.కనుక నేను ప్రపంచానికి జ్ణానము అందించగలుగుతున్నాను. అంటే నాలోనే ప్రపంచానికి జ్ణానము అందించాలనే ప్రశ్న సంక్లిష్టత మొదలయ్యి తద్వారా విశ్లేషణ సంక్లిష్టత తయారయ్యి ఆ విధమైన ప్రకటన సంక్లిష్టత ఉండి ఆ పేరు(మాట) మాటలాడుగలుగుతున్నాను అన్న మాట.

ప్రశ్నలో సంక్లిష్టత (క్రియేటివిటీఉంటే విశ్లేషణలో 
సంక్లిష్టత(క్రియేటివిటీ) ఉండి ప్రకటనలో సంక్లిష్టత
(క్రియేటివిటీ) నిలువడము ద్వారా స్వయం-సత్యము సరళము అవుతుంది ప్రతి ఒక్కరికీ.

Comments