అందుచేత మీడియా తానేదో నిజమైన అధికారము ఎల్లకాలము అందించగలననుకుంటే మీడియా అనేది భ్రమలో జీవిస్తున్నట్లే. ప్రతి దానికి ప్రతి పరిస్థితిలో ఒక హద్దు ఉంటుంది. హద్దు దాటితే సమాజము(జ్ణానము)(తిరకాసుదనము) హద్దు మీరిన వారిని చక్కదిద్దుతుంది

కనుక 'కేవలము మీడియా ప్రచారము మీద ఆధారపడే 
పార్టీలు' మరియు 'అనైతిక నిమ్న వర్గాలు' రెండూ 
సమాజ పరిపక్వతలో ఒకదానినొకటి ఓడించుకుంటాయి.

Comments