NOTHING PERMANENT WILL HAPPEN AND EXIST FOR NOTHING PERMANENT TO BE NOTHING PERMANENT. భగవద్గీత చెప్పేది ఒక్కటే మాట. చెప్పేది చేస్తూ ఉండి చేసేది చెప్పు. అయితే స్నిత ప్రజ్ణుడివిగా ఉండి చెప్పవలసిన సంధర్భములో చెప్పవలసిన వ్యక్తి చెప్పవలసిన మాట చెప్పాలి. ఎందుకంటే చెప్పేది శాశ్వతము మరియు అశాశ్వతము కాదు మరియు చెప్పనిది అశాశ్వతము మరియు శాశ్వతము కాదు అని తన అధీనములో నడుస్తున్న అందరూ తెలుసుకోవాలి అని భగవానుడి ఆలోచన. భగవద్గీత అనేది ఖురాను మరియు బైబిలు మాదిరిగా అరాచకము(అసాంఘికత)(అజ్ణానము) కలిగించి భగవంతుడు తన వెలుగు మీద తన సృష్టి అంతా ఆధారపడి జీవించమని చెప్పే గ్రంధము కాదు. భగవద్గీత అనేది సాంఘికత(జ్ణానము)(సంక్లిష్ట తిరకాసు వ్యక్తిత్వము అంటే సూటిగా ఉంటూ వంకరకు వంకరగా నిలుచుటను గురించి చెప్పే సైంటిఫిక్ గ్రంధము కనుకే మహాత్మా గాంధీ తన చేతిలో బైబిలు మరియు ఖురాను కాకుండా భగవద్గీత పెట్టుకుని జీవించారు.) అడిగేవాడికి అవసరత కలిగితే మరియు అలా అడిగితేనే విధి గురించి చెప్పే గ్రంధము. స్నితప్రజ్ణత(చెప్పవలసిన సంధర్భములో చెప్పవలసిన వ్యక్తి చెప్పవలసిన మాట) అనేది చేసేది చెపుతూ చెప్పేది చేయటము అనే తిరకాసు మాట కనుక భగవద్గీత అనేది హిందువులను ముస్లిములు(లేదా క్రైస్తవులు)గా మరియు ముస్లిముల(లేదా క్రైస్తవులు)ను హిందువులుగా ఉంచటము కాని నిలుపుట కాని చేస్తుంది.గీతా సారము తెలుసుకోవలసిన వారు గుర్తుంచుకోవలసిన విధి ఒక్కటే. అది ఏమంటే ఇతరముకు ఇతరముగా ఉండమని. అంటే "కనిపించేదానిని కేవలము నమ్మటము మాత్రమే అనేది చేయకూడని పని. మరియు కనిపించేది తేడా ఎందుకంటే ఉండటము మరియు నిలువటము అనేది కనిపించే దానితో ఎప్పటికీ సమతుల్యత చేయలేనిది". మూర్ఖుడికి మూర్ఖుడి యొక్క మూర్ఖుడిగా ఉండాలి-ఉంటాడు -ఎందుకు ఉండడు? జ్ణానము(వెలుగు) అనేది సహజ న్యాయము. సహజము అనేది (కృత్తిమత్వముకు కృత్తిమత్వముకుగా) సహజముగానే నిలుస్తుంది-నిలుస్తుంది-ఎందుకు నిలువదు?. భగవద్గీత అనేది బహు సంఘర్షణ/ల ద్వారా ఏర్పడే సమాజము(జ్ణానము) పరిపక్వతలో భగవంతుడి తిరకాసు మరియు మానవుడి తిరకాసు గురించి నిజము నిజముగా నిలిపే గ్రంధము. భగవద్గీత అనేది వాదనలో చివరి దశలో ఓడిపోయి ఆలోచనలో అంతిమముగా గెలిచే శాస్త్రీయ గ్రంధము. సహజముగానే వాదనను నమ్మే వారు భగవద్గీతను నమ్మరు. అంత మాత్రాన భగవద్గీత అనేది వాదనను నమ్మే వారిని కూడా తనలో కలుపుకోకుండా వదిలివేయదు.భగవద్గీతను ప్రశ్నిస్తూ ఖురాను మరియు బైబిలు పుట్టాయి అని ముస్లిములు మరియు క్రైస్తవులు అంగీకరిస్తారు. ఖురానును మరియు బైబిలు ను ప్రశ్నిస్తూ భగవద్గీత అనేది ఉండదు. కావాలంటే ఖురాను మాటలు మరియు బైబిలు మాటలు శ్రద్ధగా వినండి.అవి కేవలము ఆలోచనను గౌరవిస్తూ వాదనను నమ్మే వారి విశ్వాసుల కోరకే ఉద్ధేశించబడినవి. భగవద్గీత అనేది వాదన(అడిగే వాడికి అడిగినంత)(యద్భావము తద్భవతి)ను గౌరవిస్తూ ఆలోచనను నమ్మే వారి కొరకు ఉద్ధేశించ బడినది. అంటే రామ జన్మభూమి అనేది మోసము(ఆత్మ వంచన) చేసే వాడిని మోసము(ఆత్మవంచన) చేసే కర్మ(బాహుబలి) భూమి అని అర్ధము. మోసము(ఆత్మవంచన) చేసుకునే వారు హిందువుల(ఆలోచనను నమ్మేవారి)లో ఉంటారు మరియు అన్యమతస్తుల(వాదననునమ్మేవారి)లో ఉంటారు కదా. SILENCE,KNOWLEDGE AND EXILE ARE MORE POWERFUL THAN ENDLESS ARGUMENT,SELF-IGNORANCE AND 'EXILE OF EXILE'. AND I AM SO LEGALLY. SO JUST "TELL AND LEAVE" TO OTHER'S MIND-DISCRETION FOR BETTER RESULT. TELLING IS TO LEAVE FOR DISCRETION. FORCING IS TO BE RESPONSIBLE FOR OTHER'S MIND-DISCRETION IN FOURTH ORDER SOCIAL-SYSTEM.

చెప్పిన వెంటనే అలా నడుచుకోవడానికి మనిషి(వ్యక్తి) అనే వాడు రోబో కాదు కదా ! 
మనిషికి ఇతరులు చెప్పిన దానిని వారి వారి ఇతరులతో రూఢి పరచుకోవాలనే సహజ జిజ్ఞాస ఉంటుంది -  తప్పని సరిగా ఉండాలి - ఎందుకు ఉండదు ?      
----------------------------------------------------------
    HERE I AM TELLING ALL PEOPLE THE REASON BEHIND 'LOGIC OF TELLING AND LEAVING' WITHOUT FORCING.
   ఉదాహరణకు ఒక చెడు వ్యసనము కలిగింది అయితే మార్చుకోలేక పోతున్నాను అనే మాట అర్ధము వర్తమానములో ఏమంటే ఆ చెడు వ్యసనము 'గతములో ఒక నాడు తప్పనిసరిగా లేదు మరియు భవిష్యత్తులో ఏదో ఒక నాడు తప్పనిసరిగా ఉండదు' అని 'నిరాశావాదము(అజ్ఞానము)(అసాంఘికత )  యొక్క ఆశావాదము(జ్ఞానము)(సాంఘికత)' గా చెపుతున్నట్లే కదా! ఇలా ఎందుకు నేను చెపుతున్నాను అంటే 'గతములో ఒక నాడు లేదు' అనే విషయమును తప్పకుండా ఎదుటివారికి చెప్పే వారు మరియు ఎదుటివారిని అడిగే వారు బాగా గుర్తు పెట్టుకోవాలి.
    మాట(భావ ప్రకటన)కు వర్తమాన దశ ఉన్నప్పుడు అదే మాట(భావ ప్రకటన)కు గతములో దశ మరియు భవిష్యత్తులో దశ వ్యతిరేకముగా ఉంటుంది అని ఆలోచన కలుగక పోవటము నేరము కాదా ? 
    సమాజము(బుద్ధితో కూడిన జ్ఞానము)(వ్యక్తి )(మైండ్) అనేది త్రిముఖముగా కనిపించి ద్విముఖముగా ఉండి ఏకముఖముగా నిలుస్తుంది -నిలవాలి -ఎందుకు నిలువదు ? ఇదీ ఆశావాదము లేని నిరాశావాదులతో నా ప్రశ్న !
   నీ మాట కాని మరియు /లేదా నీ మైండ్ (వృత్తి ) కాని "కాదు అనే మాట " ఇతరుడితో పలుకుతున్నప్పుడు "ఆవును అనే మాట " నీతో నీవు చెపుతున్నట్లే అని గుర్తుంచు కోవాలి . నీవు నీ మనస్సాక్షిని ఎలా జీవితాంతమూ మోసము చేయగలవు ?  

Comments