సమాజము అనేది ఏదో ఒక నాడు చెడిపోయేది కాదు మరియు ఏదో ఒక నాడు బాగుపడేదీ కాదు. సమాజము ఏనాటికీ ఆనాడూ నిత్యముు చెడిపోయినంతగా బాగుపడుతూనే ఉంటుంది. అయితే అది ప్రతి పది మందిలో ఒకరైన జ్ణానికి అర్ధము అయినా అతడు అంతిమ దశలో గెలవాలంటే చివరి దశలో వాదనలో ఓడిపోవలసిన అవసరత ఉంది.కనుక జ్ణానము(సమాజము) ఎంత చెడిపోతూ ఉంటే అంత బాగుపడుతున్నట్లు అందరికీ అర్ధము అయి ఒప్పుకోవాలంటే సమాజ(వ్యక్తి)(బుద్ధితో కూడిన జ్ణాన) పరిపక్వత వరకూ మహాత్మాగాంధీ మాదిరిగా ఓర్పు మరియు ఆలోచన అనేది చొక్కా మాదిరిగా ధారణ చేయాలి తన ఆవేశము వ్యక్తీకరణ చేయటానికి. గుర్తుంచుకోండి ధారణ అనేది ఆలోచన(హృదయము)(జ్ణానము) మాత్రమే కాని భావావేశ వ్యక్తీకరణ కాదు. ఓ అర్జునా ! యుద్ధము చేయి. అయితే రాగము మరియు ప్రతిఫలాపేక్ష వద్దు. ఎందుకంటే ప్రతి అంతముకు అంతము మరియు అంతిమము ఉంటుంది. మరియు ప్రతి అంతిమముకు అంతము మరియు అంతిమము ఉంటుంది. కాబట్టి దైవ ప్రార్ధన అనేది "రఘుపతి రాఘవ......దే భగవాను!" అనే నిజమైన(తిరకాసు) హైందవ ప్రార్ధనలో చిట్టచివరి మాట అని హిందువులు మరియు అన్యమతస్తులు గ్రహించాలి (అని నేను ఇందుమూలముగా .....). భారతీయుడు అంటే టెక్నిక్ కు టెక్నిక్ గా ఉం డే వాడు అని అర్ధము. భారతీయుడు అనే వాడు వాదనలో ఓడిపోతాడు తద్వారా ఆలోచనలో గెలుస్తాడు. భారతీయత అనేది వాదనను నమ్మే ఆత్మ వంచకులపై అంతిమ విజయము. ప్రతి మనిషిలో మనిషిగా ఉండే దైవము ఉంది. ఇక మానసిక చాంచల్యము అనేది మాట నిలకడ లేని వాడిగా ఇతరులకు కనిపించి ప్రపంచములో నిర్మూలన చేసి మానసిక స్థిరత్వము అందరూ అలవరచుకొని శాంతి(ఎక్కవ తక్కువలను గౌరవించే సమత అనేది ఎందుకంటే తిరకాసు లేదా 'ఎక్కువ అనేది ఎక్కువలో తక్కువగా' ఉండాలి)గా మరియు సత్యము(జ్ణాని)(శక్తివంతుడి) గా నిలవాలి. నా మాట తప్పక నెరవేరుతుంది అని భావన చేసే 'నిరాశావాది యొక్క అశావాదిని' నేను మరి. LAW COURT,TEMPLE PRAYER AND HOSPITAL MUST BE LAST RESORT. LET US END COURT/S BY BEING COURT TO COURT. THERE IS NO SUPREME COURT ON EARTH THAN ONE'S HUMANE(SELF-DESERVING) MIND. JUSTICE IS NOT SOMETHING AVAILABLE AT SOMEBODY AVAILABLE. JUSTICE IN MATURE SOCIETY IS NATURAL IN PRINCIPLE. AVOID DERIDING JUSTICE AS LAW PROCESS. JUSTICE IS CONGRESS.

సమాజము అనగా బుద్ధి కలిగిన జ్ఞానము. 
సమాజము అనగా బుద్ధి లేని జ్ఞానము కాదు మరియు జ్ఞానము లేని బుద్ధి కాదు . 
సమాజము అనేది అపజయము (వైరుధ్యము),జయము (సానుకూలత),శీలత(నైతికత) మరియు హాస్యము(యోగము) అనే నాలుగు అంచెల 'తన,పర మరియు ఇతర' అనే మూడు గుణముల స్వ(స్వామ్యము) జ్ఞానము. 
   SO SOCIETY IS CONTINUOUSLY BECOMING ILL MEANS SOCIETY IS CONTINUOUSLY BECOMING GOOD AND VICE-VERSA ON CONCURRENT BASIS.
                

Comments