అలోచన అనగా బాహువు. బాహుబలి మాత్రమే ఇతరులను బాహుబలులు గా చేయగలడు. బుద్ధి మీద బుద్ధి తిరిగి పెడితే 'తిరకాసు ఆలోచన' అనగా జ్ణానము(పేరు) కలుగుతుంది. అలా పేరు(ఆలోచన)(వెలుగు)(సంక్లిష్ట తిరకాసుదనము) కలిగిన వాడు అందరి ఇతరులకు పేరు(ఆలోచన)(సంక్లిష్ట తిరకాసుదనము) కలిగించగలడు. కనుక మొదటగా ప్రతి ఒక్కరూ తమ బుద్ధిపై తిరిగి బుద్ధిని పెట్టి మాటల ద్వారా ఆలోచన(పేరు) కలిగించుకోవాలి. అలా పేరు కలిగిన తరువాతనే ఇతరులకు పేరు కలిగించే ప్రయత్నము చేయాలి. లేకపోతే డబ్బాలో గులక రాళ్ళు వేసి తిప్పితే వచ్చే ధ్వని మాదిరి మాటలు(అరుపులు) ఉంటాయి కాని ఇతరులకు ఆ మాటల(అరుపుల) వలన ఏమీ ఉపయోగము ఉండదు.

అర్ధము లేని మాటలు కాకపొతే మరేమిటి ?
------------------------------------------------
మొదటగా చెడుతో సంక్లిష్టత లేకుండా మంచి ఎలా ఉంటుంది ? 
మొదటగా అజ్ఞానముతో సంక్లిష్టత లేకుండా జ్ఞానము ఎలా ఉంటుంది ? 
మొదటగా చీకటితో సంక్లిష్టత లేకుండా వెలుగు ఎలా ఉంటుంది ?
-----------------------------------------------
అయితే తరువాతగా 'మంచి యొక్క చెడు' యొక్క 'చెడు యొక్క మంచి ' వలన నిజమైన మంచిగా నిలుస్తుంది. 
తరువాతగా 'జ్ఞానము యొక్క అజ్ఞానము ' యొక్క 'అజ్ఞానము యొక్క జ్ఞానము 'వలన నిజమైన జ్ఞానముగా నిలుస్తుంది. 
తరువాతగా 'వెలుగు యొక్క చీకటి ' యొక్క 'చీకటి యొక్క వెలుగు '  వలన నిజమైన వెలుగుగా నిలుస్తుంది. 

Comments