అందుకు నాలుగు డైలాగులు ఉన్న రెండు సీన్లు కలిగిన వీధి చివరన సాయంత్రము నాటికలు రచన-ప్రదర్శన మాత్రమే సమాజమును ఉద్ధరించగలదు. సమాజమును జ్ణానులు ఉద్ధరించుకుంటే ప్రభుత్వము-రాజ్యము తనంతట తానే తనను ఉద్ధరించుకుంటుంది - ఎందుకు ఉద్ధరించుకోదు?- ఉద్ధరించుకోవాలి కదా! సింపుల్ !

జ్ఞానులు మాత్రమే సమాజమును మానసిక చాంచల్యము వలన పుట్టిన తీవ్రవాదము(అజ్ఞానము వలన కలిగేది) మరియు అవినీతి(మొండితనము వలన కలిగేది)  నుండి ఉద్ధరించగలరు -ఎందుకు ఉద్ధరించరు ? -ఉద్ధరించాలి కదా ! 

Comments