ANY SPEED ON ROAD / RAILWAY WHICH DOESN'T GIVE PLEASURE AND SECURITY BY GIVING FEAR IS NOT AT ALL DEFINED AS SPEED. WE MUST CHECK DRIVER'S MENTAL TOUGHNESS ABOUT SPEED THROUGH COMPUTERS BY ROAD TRANSPORT DEPT.

రోడ్ మీద సుఖము మరియు భద్రత కలిగించకుండా భయము కలిగించే వాహన వేగము అనేది వేగము అని నిర్వచించరు . రవాణా శాఖ అధికారుల ద్వారా డ్రైవింగ్ లైసెన్సు పొందే ప్రతి డ్రైవరు ప్రతి సంవత్సరము సామాజిక మనస్తత్వ వేత్తల ద్వారా తమ మానసిక  దారుడ్యము స్థాయి గురించి పరీక్ష  చేయించుకుని ఉత్తీర్ణులయిన తరువాతే తరువాతి సంవత్సరముకు రెన్యూవల్ పొందాలి .

Comments