WORK MEANS GOOD CHARACTER(FEELING) BY GOOD QUALITY. ANY PERSON(MIND) WHETHER EMPLOYER OR WORKER WHO HAS GOOD CHARACTER(FEELING) BY GOOD QUALITY IS WORKER. దరిద్రుడు అనగా పని అంటే నిర్వచనము తెలియని అజ్ణాని.

చేతితో ఎక్కువ పని మరియు మైండ్ తో తక్కువ పని చేసే "పని వారిని" పనిలోకి యజమానులు నియమించవలసి వచ్చినప్పుడు సదరు పని వారికి మంచి గుణము తక్కువగా ఉంటుంది కనుక వారి జీతము మాటలాడుకుంటున్నన్నప్పుడు 
లేదా వారితో చర్చిస్తున్నప్పుడు ఆ మొత్తములో నెలకు 15% నుండి 33% వరకు యజమానులు పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతా లో జమ చేస్తూ ఆ పాస్ బుక్ ను యజమానులు తమ ఆధీనములో ఉంచుకుంటూ పని వారు తమ అవసరతలకు అడిగినప్పుడు విచారణ జరిపి సదరు ఖాతా మొత్తము పై 50% వరకు లోను అప్లికేషను ద్వారా అందించే ప్రయత్నము చేసి పని వారి ఇంటిలో మంచి గుణము పెంచవలసిన భాద్యత యజమానులపై ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ? అని నేను ఇందుమూలముగా ప్రపంచ ప్రజలందరినీ అడుగుతున్నాను. 

Comments