డాక్టరు దగ్గరకు రోగముకు మందు కోసము వెళితే రేపు దొరుకుతుంది.వెళ్ళకపోతే ఒక రోజులో మందు దొరుకుతుంది. ఓర్పు నేర్వనివాడు మనిషి కాడు-కాలేడు-ఎందుకు అవుతాడు?

పోలీసు వాడి దగ్గరికి న్యాయము కోసము వెళితే ఒక రోజులో దొరుకుతుంది.
వెళ్ళకపోతే రేపు దొరుకుతుంది.

Comments