అరే ! ముఖ్యమంత్రి,ప్రధాన మంత్రి,మంత్రులు,ప్రతిపక్ష సభ్యులు మరియు పత్రికలు మొత్తము కూడా భారత న్యాయ స్థానములకు,రాష్ట్ర ప్రభుత్వ గవర్నరుకు మరియు భారత దేశ రాష్ట్రపతికి వ్యతిరేకముగా సలహాలు - సూచనలు ఎల్లకాలము ఇస్తుంటే ఇక అన్ని(6000 వృత్తుల) వర్గాల ప్రజలకు పాలన అందుతుంది? సమాజముకు వ్యతిరేకముగా మాటలాడేవారికి అనుకూలముగా మాటలాడుట ప్రజాస్వామ్య పాలన అంటారా ? ఈ వ్యవస్థ ఎవరిది ? ఎవరికోసము ? నా మాట ఏమంటే ఈ వ్యవస్థ ఎవరిదో వారి కోసము పని చేసినా తప్పు లేదు. లేదా ఈ వ్యవస్థ ఎవరిదైనా అన్ని(6000 వృత్తుల) వర్గాల ప్రజల కోసము సమన్యాయము అందించినా ఫరవా లేదు. అలా కాకుండా మార్పుచెందుతున్న అన్ని(6000 వృత్తుల) వర్గాల ప్రజలను మరియు వ్యవస్థను మార్పు చేసే వారిని శిక్షించేది ఎవరు ?

పరిపక్వ సామాజిక ప్రభుత్వములను ప్రశ్నించే 
అధికారము అనేది పత్రికలవారికి ఏ సహజ న్యాయ 
సూత్రము ఇచ్చింది? అని పత్రికల వారికి నా ప్రశ్న.

Comments