అనేకులు 'మొదట దశలో ప్రత్యర్ధి మాటలకు లొంగిపోయి సరిపెట్టుకుని' తరువాత దశ చివరిలో 'అదే ప్రత్యర్ధి ప్రశ్నలపై విజయము సాధించి సత్యములో నిలవాలనుకుంటారు'. అది మోస పూరితము మరియు బుద్ధి క్రమశిక్షణా రాహిత్యము. నీవు మొదట దశలో అధికారిని అదుపు కలిగి ప్రశ్నిస్తూ నీవు ప్రతి తరువాత దశ చివరిలో "నీకు నీవే అధికారిగా" నిలవాలి. ప్రభుత్వ అధికారి కూడా తన అధికారమును ఇతరులకు భాధ్యతగా వినియోగించాలి కదా. లేనిచో ఆ అధికారి తన అధికారమును తరువాత దశలో కొల్పోతాడు. ప్రభుత్వము తన అధికారములో ప్రజా న్యాయము ఎంత కలిగి వుందో ప్రజా సంక్షేమము అంతే కలిగి ఉంది. కనుక ప్రభుత్వ వ్యతిరేకతకు మరియు ప్రభుత్వములో అవినీతికి "శాశ్వతముగా" ప్రజలకు స్థానము లేదు-ఉండదు-ఎలా ఉంటుంది?

నీ ప్రత్యర్ధి నీ బలము.ఇది నీతి.
-----------------------------
సామాజకతలో మరియు/లేదా మానసికత లో 
మొదట మరియు తరువాత అనే రెండు అంశాలు ఉంటాయి.ఇది సక్రమత.
-----------------------------
కనుక నీవు నైతికతతో మరియు సక్రమతతో 
నిలవాలంటే నీ ప్రత్యర్ధి నిన్ను రెచ్చగొట్టిన మాటలకు"మొదట దశలో అదుపుతో వ్యతిరేకిస్తేనే" 
తరువాతి దశలో నీ ప్రత్యర్ధి మాట(ఆలోచన)బలహీనపడి "తరువాత దశ చివరలో" నీవు నైతికత కలిగిన సక్రమత కలిగి విజయము సాధిస్తావు.
------------------------------



Comments