మాట ఉంటే మానసికత ఉంటుందని ఆత్మ వంచకులు గ్రహించాలి. మంచి మాట అనేది మంచి వ్యక్తిని మరియు మంచి పరిస్థితులను కలిగి ఉంటాయి. తనకు తాను ఉపయోగపడకుండా కేవలము ఇతరులకు మంచి మాటలు చెపుతూ జీవితము గడుపుతూ ఉంటానంటే అది ఆత్మవంచన. ఎవరు చెప్పలేరు రెండు రెండ్లు నాలుగు అని ? రెండు రెండ్లు నాలుగు అని చెప్పేది రెండు రెండ్లు ఒకటి అనే భావన తాను స్వీకరణ చేయటానికి.

ఇంకొకరి ధనము నీది కావాలనుకోవడము దరిద్రము కాదా?
ధనము అదృశ్య(మానసిక) రూపములో వ్యక్తి పేరు కలిగి ఉంటుంది.
ఉదాహరణకు ఒక దొంగ ఇంకొకరి ధనమును దొంగిలించి కలిగి 
ఉన్నాడనుకోండి. ప్రత్యర్ధి విచారణ(ఎందుకు? ఏమిటి? ఎలా?) ప్రశ్నలకు 
సదరు దొంగ 'సంతృప్తి కరమైన' సమాధానములు సమాజముకు ఇవ్వలేడు.
     నీ రూపాయిలో నీ మానసికతను సంతృప్తి కరముగా  పెడితేనే 
నీ ధన వృద్ధి కి అవకాశము ఉంటుంది.
     ధనముకు వ్యక్తి చేయి మరియు వ్యక్తి పేరు-ముఖము మరియు అతని అడ్రసు 
ఉంటుందని తెలియదా?  

Comments