మంచి శీలత అనగా నటనలో జీవించడము కాదు. మంచి శీలత అనగా జీవితములో జీవించడము అని ఆత్మ వంచన చేసుకునే భారత పోలీసు వారు మరియు భారతీయ న్యాయ వ్యవస్థ వారు ఎంత సత్వరము గ్రహించక పోతే అంత ధన(కుల భావన) నష్టము మరియు ప్రాణ(మత విశ్వాస) నష్టము అని గ్రహించాలి.

ఆతి తెలివి తేటలు కలిగి ఉన్న వారితో పిచ్చివారిగా 
కనిపిస్తూ దాగుడు మూత ఆడుతూ ఉంటే ఆ అతి తెలివితేటలు కలిగిన వారు సరిపడిన తెలివితేటలు కలిగిన 
వారుగా మారి సమాజము(పోలీసు వ్యవస్థ)కు ఉపయోగపడతారు.
---------------------------------------
దాని వలన పోలీసు వారు మానసికముగా ఎదగగలిగి
(మానసిక బలవంతులు అవటము మరియు మానసిక 
రోగము అనగా 'ఉన్నది ఉన్నట్లు' మానసికతపై విశ్వాసము   వ్యక్తపరచుట క్షీణించుట) తద్వారా నేరము
(మానసిక అక్రమత వలన కలిగే భావనమరియు రోగము(మాట నిలకడ లేమి) ల 'శాతము' తగ్గుతూ పోవటము వలన "పోలీసు వారి మేధోశక్తి ప్రజలను మరియుప్రభుత్వములోని వారిని మంచి శీలము కలిగిన వారిగా మార్పు చేయగలుగుతుంది.

   

Comments