ప్రపంచములో ఏ నగర/జిల్లా జడ్జీ గారికి అయినా న్యాయ శాస్త్రము మరియు దేశభక్తి గురించి తెలుసును కాని రోజువారీ ప్రపంచములో ఉన్న సామాజిక(జ్ణాన)-ఆర్ధికత(విలువ) తెలియదు-తెలిసే అవకాశము లేదు-ఎందుకు తెలియాలి ?

నాలుగు (మిత వాదన లేదా మిత ఊహ,గౌరవము,
పేరు మరియు విలువ) స్థాయిలు తరువాత మనిషి గా పుట్టిన వాడు మనిషి(సంపాదనపరుడి)గా నిలుస్తాడు.
--------------------------------------------
అందుకు గాను మనిషిగా పుట్టిన వాడు 
ఆచరించ కూడని మూడు పనులు ఏమంటే 1.బహిరంగ సభ నిర్వహణ 2. పత్రికా సమావేశనిర్వహణ మరియు 3. ప్రభోధ ప్రసంగ విడియో  CD లు తయారీ - అమ్మకము . 
-------------------------------------------
    పై మూడు పనులు సమాజములో సదరు మనిషి(సంపాదనపరుడి) విలువను దిగజార్చుతాయి మరియు సదరు మనిషి(సంపాదనపరుడి)భావ చౌర్యము,హత్య మరియు అసాంఘికత ను 
ప్రేరేపిస్తాయి.
------------------------------------------
    "ఇస్లామిక్ అతివాదులు('NEXT TO NEXT' DHARMIC ) మరియు క్రైస్తవ అతివాదులు('NEXT TO NEXT' DHARMIC ) మానసికముగా బలహీనురు కనుక హిందూ అతివాదులను రెచ్చగొడతారు.అయితే అందుకు ప్రతిగా "హిందూ అతివాదులు(THE FIRST DHARMIC )" రెచ్చి పోరాదు.  
   ఇది నా ఆదేశము.      
       

Comments