గాంధీ మహాత్ముని ముందు జగద్గురు ఆది శంకరాచార్య మరియు వారి పరంపర తలవంచవలసినదే. ఎందుకంటే జయేంద్ర సరస్వతి తాను శంకర్ రామను హత్య కేసులో అరెస్ట్ కాకముందు వాడవలసిన "చట్టముకు ఎవరూ అతీతులు కారు" అనే మాట అరెస్ట్ అయిన తరువాత వాడారు. అలాగే కమలానంద భారతి స్వామిజీ అరెస్ట్ అయి బెయిలు మీద విడుదల తరువాత చట్టమును గౌరవించి మూఢత్వము గురించి ఆత్మ విమర్శ ద్వారా ఇతరులకు ధర్మప్రభోధము మొదలు పెట్టారు. అజ్ణానము మరియు హిందువులలో మొండితనము ఒప్పుకోలు అనేది జ్ణానము అనిపించుకోదు సరి కదా చిన్న పిల్లవాడి మానసికత అనిపించుకుంటుంది. నేనే ! జీసస్ క్రీస్తు రెండవ రాకడను . ఓ మూఢ మతే ! సామాజిక-మానసిక పరిపక్వతలో మాట(ఆలోచన)లు జాగ్రత్తగా ఉండాలి సుమా !

1. సబ్జెక్ట్ నేర్చితే సరిపోదు . దానితో సమానముగా అందులో చాప్టర్ లు కూడా నేర్వాలి . 
2. కేవలము గురువు మాత్రమే తన సబ్జెక్ట్ గురించిన ఆసక్తి కలిగించి అందులో కలిగే సందేహ నివృత్తి చేయగలడు . 
సందేహ నివృత్తి జరిగితే సబ్జెక్ట్ పై పట్టు వస్తుంది . 
 3. వినడము /చదవడము మొదటి దశ . అడిగి తెలుసుకోవడము తరువాతి దశ . సందేహ నివృత్తి చేసుకొనుట చివరి దశ . self-realisation తో తనదైన వ్యక్తి పేరు కలిగి ఉండి "తన " సబ్జెక్ట్ మీద తన భావన మరియు తన మాట(ఆలోచన) లు "ఇతరులకు చెప్పుట" అంతిమ దశ .
-------------------------------------------------------------------------
అలా తన సబ్జెక్ట్ మీద తన యొక్క తానుగా ఉండి "తన మాటలు చెప్పకపోవటము"  లేదా "ఇంకొకరి మాటలు చెప్పటము" లేదా "ఇంకొకరు తమ మాటలు కాకుండా వేరొకరి మాటలు చెప్పటము" మూడూ కూడా నేరమే . 
    

Comments