నేను పోలీసులకు పోలీసును. ఆ విధముగా నేను న్యాయవాదులకు న్యాయవాదినే అయినట్టు కదా.

నిజమైన హిందువు అనగా భావ చౌర్యము లేని వాడు,హత్యా మానసికత లేని వాడు మరియు అసాంఘికత లేని వాడు.
నిజమైన హిందువు అనగా దేశము(జాతీయత ) ల గురించి సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు . 
నిజమైన హిందువు అనగా హిందూ దేవతల విగ్రహ ఆరాధన అవసరత గురించి ఇతర మతస్తులకు తన నోటితో ముఖతా సాపేక్షముగా వివరణ /విశ్లేషణ ఇవ్వగలిగిన వాడు . 
నిజమైన హిందువు అనగా గ్రుడ్డి విశ్వాసములను వ్యతిరేకించే వాడు మరియు ఛాందస భావము వ్యక్తీకరించని వాడు. 
నిజమైన హిందువు అనగా 
మానసిక(సామాజిక )(బుద్ధి )(జ్ఞాన )-సంక్లిష్టత(real -imaginary) కలిగిన వాడు.
నిజమైన హిందువు అనగా పొగడ్త(భూషణము)కు మరియు దూషణకు వ్యతిరేకి . 
నిజమైన హిందువు అనగా మానసిక-సమతుల్యత(lawfully harsh at first instance and devotionally merciful at every next instance)(ultimately leading to moral social(value ) world కలిగిన వాడు. 
నిజమైన హిందువు అనగా "మహాత్మా" గాంధీ మాదిరిగా తన ప్రత్యర్ధి/ల బలమును తన బలముగా చేసుకొనెడి వాడు.
నిజమైన హిందువు అనగా పూర్తి (16 స్థాయిల)(తన పై మూడు తరాల) లోతు జ్ఞానము (విలువ )(తిరకాసు మాట ) కలిగిన వాడు . 
నిజమైన హిందువు అనగా "ప్రతి మొదటి సారి" రెచ్చగొట్టబడినా రెచ్చిపోకుండా భూదేవికి ఉన్నంత ఓర్పు కలిగిన వాడు . 
నిజమైన హిందువు అనగా తనదైన సునిశిత హృదయము (ఆలోచన)(మాట ) కలిగిన వాడు . 
నిజమైన హిందువు అనగా ఇంట్లో ఎంత బుద్ధి -జ్ఞానము కలిగిన వాడో పోలీసు స్టేషను(సమాజము ) లో మరియు న్యాయస్థానము(దైవము )(సాతాను )(విషము) లో అంతే బుద్ధి -జ్ఞానము కలిగిన వాడు . 
నిజమైన హిందువు అనగా సబ్జెక్తివ్ మానసికత మీద విశ్వాసము కలిగిన వాడు . అంటే నిజమైన హిందువు అల్లా అని పైకి చూపించడు -చూడడు -ఎందుకు చూడవలసిన అవసరత ఏముంది ?అయితే నిజమైన హిందువు మానసిక సంక్లిష్టతతో ఈశ్వర్ అల్లా అని పలకాలి.
---------------------------------------------------
హిందువు అల్లా అని పలకడము వేరు.హిందువు అల్లా అన్న మాట వినడము /చదవడము మరియు వ్రాయడము వేరు . నేను హిందువులను అల్లా అని పలకమని ఇందుమూలముగా ప్రభోధము చేస్తున్నాను కాని అల్లా అన్న మాట వినడము /చదవడము మరియు వ్రాయడము చేయమని ప్రభోధము చేయడము లేదు కదా.     
-------------------------------------------------- 
     
          

Comments