NTR speaks about Nandamuri Harikrishna , says he is very supportive - Op...





   

   

నలుగురి సమాజములో సగము ఓపెను గా సగము 

పెర్సనల్ గా ఉండాలి. అపుడే మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ కు మరియు నాలుగవ వ్యక్తి జ్ణానముకు నిలబడి ప్రయోజకులవుతారు.

    డబ్బు మామూలు అవసరతకు మించి ఉన్నా లేక తక్కువగా ఉన్నా ఆ వ్యక్తి సమాజమునకు నిరుపయోగము లేదా భారము. 

   నిజము మాటలాడితే ఘనము కాదు. నిజముకు 

సత్యము(అధికారము)(social empowerment) తోడు ఉంటేనే నిజమైన ఘనము 

అవుతుంది.లేనిచో దాగుడు మూతలే.

   అవును! నిజము మాటలాడితే నిష్టూరమే.అయితే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచన లేకపొతే ఎలా ?

   

Comments