ఓ విశ్వ విద్యాలయ కుల పతులూ ! మీరు నిజముగా కుల పతులే కాని సమాజ(జ్ణాన) పతులు కాదు సుమా ! ఉన్నత చదువు ఉన్నతముగా ఉందా ? నిజమైన ఉన్నత చదువు నగరము/జిల్లా లో అందరి(అన్ని భావ వ్యక్తీకరణలను)నీ సమానత్వము(శాంతి) ఉంచుతుంది-ఉంచాలి-ఎందుకుంచదు? అని నా(రాముడి) ప్రశ్న. మూర్ఖ అసాంఘిక తిరకాసు మానసికులారా ! చాలా చాలా చాలా ముఖ్యమైన విషయము గ్రహించండి ! ఉన్నత విద్య మరియు ఉన్నత వైద్యము రెండూనూ అందరి(అన్ని భావ వ్యక్తీకరణల) కీ అవసరత ఉండదు. ఉన్నత విద్య అవసరత ఉన్నవారికి ఉన్నత వైద్యము అవసరత లేదు. ఉన్నత వైద్యము అవసరత ఉన్నవారికి ఉన్నత విద్య అవసరత లేదు.

వ్యక్తీకరణను(వ్యక్తి వ్రాసిన అక్షరములు) చదవటము 
అనగా వినికిడి శక్తిని ఉపయోగించుట.
చదువుట అనగా లేఖ కావచ్చును మరియు వార్తాపత్రిక 
కావచ్చును మరియు పుస్తకము(గ్రంధము) కావచ్చును.
     1.లేఖ అయితే వ్రాసిన వారి పేరు మరియు వ్రాయబడిన వారి పేరు తప్పని సరి.
 2.వార్తా పత్రిక అయితే ప్రచురణ కర్త/సంస్థ పేరు మాత్రమే ఉండవచ్చు.లేదా చందాదారు పేరు/సంస్థ పేరు కూడా జతపరచవచ్చు. 
  3.పుస్తకము(గ్రంధము) అయితే రచయిత/ప్రచురణ కర్త పేరు మాత్రమే ఉండవచ్చు.లేదా అంకిత మిచ్చిన వారి పేరు కూడా జతపరచవచ్చు.    
      

Comments