ఖబర్దార్ ! ఆడవాళ్ళూ ! ఖబర్దార్ ! వైవాహిక బంధము వలన స్త్రీకి ఎంత సక్రమతను చట్టము ప్రసాదిస్తుందో సమాజము అంత భాద్యతను అడుగుతుంది. పిలిచినప్పుడు వినటానికి కోర్టులు మరియు చట్టము(పొలీసులు) ప్రభుత్వ చుట్టము కాని ఇంకెవరి చుట్టము కాధు అని స్త్రీలు గ్రహించాలి.

మానసిక వ్యభిచారము చేసే ఆడదానిని భర్త భరించి సర్దుకు పోయినా సమాజము(మూడవ వ్యక్తి బుద్ధి మరియు నాలుగవ వ్యక్తి జ్ఞానము ) భరించదు-సర్దుకు పోదుమూడవ వ్యక్తి మరియు నాలుగవ వ్యక్తి 
నిఘా పెడతారు . అవకాశము చూసి ఇద్దరూ నలుగురిలో భర్తను భార్య గురించి ప్రశ్న వేస్తారు.
'సంతృప్తికర' సమాధానము చెప్పుకోవాలి సుమా!    

"దయచేసి" సవరణ : 'ప్రతి పది మంది భర్తలలో తొమ్మిది మంది భర్తలు' తమ తమ భార్యలు మూడవ వంతు జీవిత కాలము పాటు దాంపత్యములో మానసిక వ్యభిచారము చేసినా సరే భర్తలు తమ తమ భార్యలను మాట (ఆలోచన) అనరాదు -అనకూడదు -ఎందుకనాలి ?
    ఎందుకంటే ప్రతి పది మందిలో తొమ్మిది మంది కి వోట్ వేసే అధికారము ఉంది కాని రాజకీయము (said & unsaid) చేసే అధికారము (భాద్యత )(సత్యము ) ఉండదు -ఉండరాదు -ఎందుకుండాలి ?
    

Comments