ఓ అసాంఘిక భారతీయ మిలిటరీ ( భారత మావోయిస్టు పార్టీ, భారతీయ పోలీసు వ్యవస్థ మరియు వ్యాపార పార్టీలు) వర్గాలూ ! వినమని/నా బ్లాగ్ చదవమని ప్రాధేయ పడుతున్నాను. నన్ను నమ్మండి . నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను కదా. జ్ణాన పరిపక్వ ప్రజాస్వామ్యమునకు మార్పు చెందిన భారత జాతీయ కాంగ్రెసు పై ఇంకా ఎందుకు అపనమ్మకము మరియు అవిశ్వాసము ? ఓడిపోయిన భారత జాతీయ కాంగ్రెసు లోని సామ్రాజ్యవాదమును తిరిగి ఓడిస్తే సామ్రాజ్యవాదమును గెలిపించినట్లు అని నేను భారతీయ ప్రజలకు బెదిరింపు కూడా చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలూ ! ప్రపంచ/నగర స్థానికత(హిందూత్వము) కొరకు భారతీయ జాతీయ కాంగ్రెసు పునరుత్థానము చెందుతోంది. గమనించండి. కనుక మీ అనైతిక ఫీలింగ్ పార్టీని వదిలి భారత జాతీయ కాంగ్రెసు లో చేరండి. మీ రాజకీయ అనుభవమును ప్రజలకు భవిష్యత్తులో అందించండి. ప్రజలకు పనికి రాని రాం జన్మ భూమి - బాబ్రి మసీదు అంశమును రాజకీయ ఎజెండాలో నుండి శాశ్వతముగా తొలగించి దానిని పాలకులకు వదిలి వేయండి.

ప్రజలు పాలనా(జ్ఞాన పరమైన తిరకాసు మాట నేర్పే) పార్టీలను అధికారము (సత్యము ) నుండి తొలగించితే ప్రపంచములో ఏకైక రాజకీయ పార్టీ అయిన (గొంగళి పురుగు అయిన సామ్రాజ్య వాదము నుండి సీతాకోక చిలుక అయిన జ్ఞాన పరిపక్వ ప్రజాస్వామ్యముకు మార్పు చెందిన) భారత జాతీయ కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికలలో హస్తము గుర్తుకు వోట్ వేసి తమ మతమును తెలపడము ద్వారా అధికారము (సత్యము ) లో నిలిపితే నేను ప్రత్యక్షముగా ప్రపంచ రాజకీయాలను నడుపుతాను . 
   విఫల జాతి పాకిస్తాన్ సమస్య ,శ్రీలంక లో శాశ్వత శాంతి లేమి , యూరోప్ లో ఆర్ధిక మాంద్యము , అరబ్ దేశాలలో జ్ఞాన పరిపక్వ ప్రజాస్వామ్య లేమి,ఆఫ్రికా దేశాలలో పేదరిక నిర్మూలన మరియు అమెరికా లో విలువ(తిరకాసు మాట)ల జీవితము గురించిన సమస్యలు (ఆఫ్ కోర్సు ! సమస్యలోనే పరిష్కారము ఉంది ) నా చేతి బ్లాగ్ ద్వారా పరిష్కరించ వలసిన భాద్యత నా పై ఉంది . 
    కనుక భారత వోటర్లు నేరము -రోగములను సామాజిక(పోలీసు ) పరిష్కారము వదిలమని మరియు విలువ (తిరకాసు మాట )లను కాపాడటానికి ప్రపంచములో ఏకైక రాజకీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ కు ప్రత్యక్ష(నోరు మరియు చేతి ) మద్దతు ఇవ్వడము ద్వారా  నేను నా భారత జాతీయ కాంగ్రెస్ అధికారము ద్వారా ప్రపంచ రాజకీయ సమస్యలను తద్వారా తిరిగి భారత ప్రజల విలువలను అపహాస్యము కాకుండా చూస్తాను . 
    అని ఇందు మూలముగా పునరుద్ఘాటిస్తున్నాను మరియు వాగ్దానము చేస్తున్నాను .              
   

Comments