తెలుగు వాడు మరియు తెలుగు భాషాభిమానము రెండూ వేరు. అందుకే ఆంధ్ర మరియు తెలంగాణా గా వేరు చేయటము వలన వేరు వేరుగా ఉన్నది ఒకటిగా నిలుస్తుంది. తెలుగు చరిత్ర మరియు భారతీయ ప్రగతి రెండింటి గురించి తెలిసిన ఎవరైనా భారత జాతీయ కాంగ్రెసు చేసిన విభజనను ముందు తరాల వారు కొనియాడతారు. మిగతా భారతీయ భాషలు మరియు ఆ భారతీయ భాషలు మాటలాడే వారు ఒకటే. అదీ తేడా !

అందముకు ఆకర్షణకు ఎంతో తేడా ఉంది.
అందము ఇతరులను అందముగా చేస్తుంది -చేయాలి -ఎందుకు చేయదు?
ఆకర్షణ ఇతరులను ఆకర్షణ గా చేయదు -చేయలేదు -ఎందుకు చేయాలి?

Comments