ఓ వితండ వాదులారా ! ఓ మౌన మునులారా ! జీవితము అహంకారము,వ్యక్తితో పాటు అతని ఆలోచన(మాట)ను నమ్ముట మరియు చవకబారు/అసంపూర్ణ వ్యక్తిత్వము వదిలితే మంచి జీవము(గాలి),రస(రుచి)వంతము,వెలుగు(తెలుపు)లు కలిగి తమ వారి మధ్య నిరంతరము చరిత్రలో నిలిచిపోతుంది. మాటలాడుకునేది జీవితము. పెదవి విరిచేది జీవితము కాదు. అందుకే నేను సమస్య(భయము)ను గౌరవిస్తాను. సమస్య(భయము) ద్వారానే కదా జీవితములో సమస్య(భయము) నిర్మూలన జరిగి జీవితము వెలుగుతూ తమ వారి మధ్య చరిత్రలో నిరంతరము నిలిచి ఉండేది. ANY OVERDOSE AND LACK OF RELIGION WILL BE COUNTER-PRODUCTIVE TO MOTHER-LAND,PEOPLE AND GOVT(SYSTEM). HAVE BALANCE OF RELIGION. నటుడు/నటి కావాలనుకుంటే కాలేరు. అందుకు రచయితలు మరియు పాత్రలు రెండూ సహకరించాలి. ప్రతి మనిషి జీవితములో నటన(మిధ్య)(ఊహ) ఒక భాగము అయితేనే నిజ జీవితము కలిగి ఉంటాడు. అంతేగాని వితండ వాదము లేదా బుద్ధ మౌనము ఇతరులకు సంపూర్ణ జీవితము ఇవ్వలేదు. జీవితమును ఇతరులు మాటలాడుకోవాలి కాని పెదవి విరుచుకునేదిగా ఉండరాదు. ONE CAN CHEAT FIRST GENERATION PEOPLE FOR EVERY NEXT GENERATION PEOPLE TILL LAST GENERATION PEOPLE. BUT ULTIMATE GENERATION PEOPLE WILL RETAIN EVERYONE IN HIS RIGHT PLACE. SO DO WHAT YOU SAY WHILE ASKNG WHAT OTHER/S DO. THAT IS HINDU DOCTRINE FOR WORLD.

నేను వేదాంతిని.వేదాంతి ఆశావాదిగా ఉంటాడు. అయితే నిరాశావాదిగా కనిపిస్తాడు.
-------------------------------------------------
నా మానసిక సంక్లిష్టత వలన సమాజ సంక్లిష్టతలన్నీ 
తొలగిపోవు గాక.
-------------------------------------------------
ప్రపంచ వీక్షణ ద్వారా కలిగిన మాట(ఆలోచన)లోనే 
మనిషి జీవిస్తాడు.
తిరిగి మనిషిలోనే మాట(ఆలొచన) ఉంటుంది.
కనుక మాట(ఆలోచన) వలన సమాజములో వ్యక్తులకు మానసిక సంక్లిష్టత లేమి వలన ఏర్పడిన 6000 
వర్గములలోని చెడులను నిర్మూలన చేయవచ్చు.
  అందుచేత వితండ వాదము మరియు మౌనము రెండూ వదిలి ప్రతి ఒక్కరూ నలుగురికి తమ మాట (ఆలోచన)ను "అయితే" అనే conjunction ద్వారా రెండు వాక్యముల కలయికగా చెప్పి (విని /చదివి ,అడిగి మరియు సందేహ నివృత్తి చేసుకోవడము ద్వారా ) నిరంతరము తన వారి మధ్య చరిత్రలో నిలిచిపోదాము.       
    
----------------------------------------------------

Comments