THIS BLOG-POST IS VERY VERY VERY IMPORTANT FOR "DIABOLICAL AND DIGNIFIED" FAMILIES IN INDIA.

    మాన్యులు(గౌరవము కలిగిన) అయిన కుటుంబాల వారు తమ దగ్గర  డబ్బు లేకపోతే అడుక్కోరు. అప్పు చేయరు . మోసము చేయరు . అయితే మోసము చేస్తున్నట్లుగా కనిపిస్తారు.దానినే manipulation of truth అంటారు.
    సామాన్యులు(గౌరవము లేని ) అయిన కుటుంబాల వారు తమ దగ్గర డబ్బు లేకపోతే అడుక్కుంటారు . అప్పు చేస్తారు . మోసము చేస్తారు . 
   అయితే గతములో మాన్యులు(గౌరవము కలిగిన ) అయిన కుటుంబాల వారు వర్తమానములో కూడా మాన్యులు(గౌరవము కలిగిన ) అయిన కుటుంబాలుగా చలామణీ కావాలనే ప్రయత్నములో భాగముగా తమ దగ్గర ఉన్న కొద్ది పాటి(రూ. 10000 నుండి రూ . 400000 వరకు )  డబ్బును  సామాన్యులు(గౌరవములేని ) అయిన కుటుంబాల వారికి "వడ్డీ లేని అప్పుగా ఇచ్చి ప్రైవేటు ఫైనాన్షియర్లుగా వర్తమానము/భవిష్యత్తు లో గౌరవము కలిగించుకోవాలని తాపత్రయము సామాజిక నేరము".         

Comments