I AM CORRECTING MY VIEW THAT POLICE(PUBLIC ACCESS) SYSTEM NEED BE ELIMINATED HENCEFORTH. INDIAN POLICE(PUBLIC ACCESS) SYSTEM NEED "INCLUDE" INDIAN REVENUE SYSTEM. THEN SOURCE OF CORRUPTION WHICH IS AT DISTRICT COLLECTORATES AND IS IN BETWEEN INDIAN POLICE DEPT AND INDIAN REVNUE DEPT CAN BE ELIMINATED. LET'S ELIMINATE CORRUPTION THAN POLICE SO THAT INDIAN MAOISM,FACTIONISM,UNDERWORLD MAFIA AND HINDU FUNDAMENTALISTS DISAPPEAR FOREVER TOWARDS PEACE AND TRUTH TO PREVAIL.

     రక్షక భట(పోలీస్) వ్యవస్థ అనేది సైనిక (సెక్యూరిటీ ) వ్యవస్థగా కనిపిస్తుంది. 
     అయితే రక్షక భట(పోలీస్ ) వ్యవస్థ కేవలము నేర పరిశోధన -అప్రమత్తత వ్యవస్థ మాత్రమే.
     అనగా పది మంది -నుండి -పది మంది కి అందుబాటు లో వుండే ప్రజా ACCESS మాత్రమే . 
     అంటే కేవలము రక్షక భట (పోలీస్ ) వ్యవస్థ ఒక ప్రజా "అవసరత" మాత్రమే .ప్రజా "విధి " కాదు . 
--------------------------------------------------------  
     "రాచరిక ప్రజాస్వామ్య" వ్యవస్థలో సైనిక(సెక్యూరిటీ ) వ్యవస్థ ఒక భాగము . అయితే రాచరిక వ్యవస్థలో రక్షక భట (పోలీస్ ) వ్యవస్థ ఒక భాగము ఎంత మాత్రమూ కాదు. 
     అందువలననే "నేను 1991 AD నుండి 2014 AD వరకు పోలీస్ నిఘా అనుభవించాను ".
---------------------------------------------------------
---------------------------------------------------------
    అయితే ఇక నుండి వుండే "సాంఘిక ప్రజాస్వామ్య"వ్యవస్థలో రక్షక భట (పోలీస్ ) వ్యవస్థ ఒక అంతర్భాగము .
    కనుక భారతీయ కరెన్సీ నిర్వహణ భాద్యతను రక్షక భట (పోలీస్ ) వ్యవస్థ మరియు రెవెన్యూ వ్యవస్థ రెండూ కలిసి  నిర్వహణ చేయాలి . 
   అందుకోసమే U.I.D.project ను భారత ప్రభుత్వము అమలు చేస్తోంది .   
---------------------------------------------------------
---------------------------------------------------------
    
     

Comments