FIND FAULTS AT THOSE(INDIAN POLICE) WHO ARE USED TO FIND FAULTS IN OTHER/S.

    తప్పులు చేయండి .
    అయితే సకాలములో సరిదిద్దుకునే విధముగా చిన్న తప్పులు చేయండి . 
    'సరిదిద్దుకోలేని పెద్ద తప్పు' అనగా అనామకుడు అయినప్పుడు లక్ష రూపాయలకు మించి అప్పు చేయుట.
     అనామకుడికి లక్ష రూపాయలకు మించి "సకాలములో తిరిగి చెల్లింపు అవకాశము" సమాజము ఇవ్వలేదు. 
    

     

  

Comments