VOICING WITH SUBJECTIVE MIND IS THE BASIC PRINCIPLE OF PUBLIC LIFE.

నేను ఈ బ్లాగ్ పోస్ట్ లో చాలా ముఖ్యమైన విషయము చెప్పదలచుకున్నాను . 
అదేమంటే భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు అయిన వారు ఎన్నికల ప్రచారములో అడిగిన ప్రతిదీ చేస్తామంటారని తామస పక్ష వోటర్ ఆరోపణ .
      దానికి నేను ఇలా సమాధానము ఇస్తున్నాను. 
       ఎవరైనా భారత జాతీయ కాంగ్రెస్ పుట్టిన సంవత్సరము మొదలు ఇప్పటి వరకు ప్రతి కాంగ్రెస్ సభ్యుని బహిరంగ ప్రసంగము సంపూర్ణముగా వింటే /చదివితే ఆ ప్రసంగ భావము స్పష్టముగా subjective mind కలిగి వుంటుంది . 
       Subjective mind అనగా దొంగతో దొంగగా ,హంతకుడితో హంతకుడిగా మరియు రౌడీ తో రౌడీగా 
ఉండుట . 
      ఆ విధముగా subjective mind తో ప్రసంగిస్తే తప్పేముంది ?అయితే objective mind వారికి తప్పుగా తోస్తుంది . 

            

Comments