TO WHOMSOVER IT MAY CONCERN

మనిషికి అపరిపక్వ దశ మరియు పరిపక్వ దశ అనబడే రెండు దశలు ఉంటాయి . 
---------------------------------------------
అలాగే మనిషికి బాల్యావస్థ మరియు పెద్దరికము అనబడే రెండు అవస్థలు ఉంటాయి . 
---------------------------------------------
కనుక రెండు రెండ్లు నాలుగు పర్యవసానములు కలిగి 'రెండవ భాగము అంతిమ ములో ' అందరికీ సన్మతి కలుగును . 
----------------------------------------------
        'వైష్ణవ జన' అనగా 'అడ్డ బొట్టు పెట్టుకునే పబ్లిక్ సెక్యూరిటీ వారు కాకుండా' మిగతా వారు . 
        'వైష్ణవ జనులకు' మొదటి పర్యవసానము అయిన " అపరిపక్వ దశ లో -బాల్యావస్థ లో" చందా మీద జీవితము గడుస్తుంది .
        తరువాతి పర్యవసానము అయిన "పరిపక్వ దశ లో -పెద్దరికము లో " చందా జీవితము యొక్క సంపాదనా జీవితము కలిగి అడ్డ బొట్టు పెట్టుకునే పబ్లిక్ సెక్యూరిటీ వారికీ సన్మతి కలిగిస్తారు . 
----------------------------------------------            
        వాదన లో గెలుపు నమ్మకము పెంచుకుని జీవితము గడపాలనుకుంటే positive and negative కోణములతో అనంతముగా వాదనలో గెలుస్తూ జీవితము గడిపి ముగించవచ్చు .   
       అయితే వాదనానమ్మక  జీవితము వలన వ్యక్తిగతముగా -సామాజికముగా ఎటువంటి ఉపయోగము ఉండదు .
----------------------------------------------


Comments