Mr.muppalla lakshmana rao alias ganapathi ! Dr.jayaprakash narayan! Take care.Be ready to get arrested.

చెడ్డ వ్యక్తులకు( భావములు కలిగిన వారికి ) మంచి చెప్పడము అనేది సామాజిక నేరము .
ఈ సామాజిక నేరగాళ్ళు చెడ్డ వ్యక్తులకన్నా సమాజమునకు హాని చేస్తున్నారు .
చెడ్డ వ్యక్తులకు మంచి భోధన చేయాలనుకుంటే రాజకీయ పక్ష సభ్యులు కారాదు . సామాజిక సంస్థల సభ్యులు కావాలి .
రాజనీతి లో భోధన చేరకూడదు .
రాజనీతి సంస్థలలో సామాజిక భోధకులు చేరితే సామాజిక నేరగాళ్ళు గా మారుతారు .
చేసే స్థలములో చెప్పడము మొదలు పెడితే ఎలా ?
భారత జాతీయ కాంగ్రెస్ ఈ సామాజిక భోధకులను బంధించే సామాజిక శస్త్ర చికిత్స శక్తి వుంది .

Comments