Let's fight for united andhrapradesh state.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును విభజన చేయటానికి ఢిల్లీ నాయకులకు అధికారము తెలంగాణా నాయకులు తప్ప ఇంకెవరు ఎవరిచ్చారు ? అని నేను అడుగుతున్నాను .
ఆంధ్రప్రదేశ్ ఒక్కటిగా వుండాలి .వుండి తీరాలి .

అయినా ఓడిపోయే ఢిల్లీ సామ్రాజ్య వాదులకు ఇటువంటి ఆలోచనలు తప్ప ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయి ?

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.