Posts

Better sociology

నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర -తెలంగాణా -కేంద్ర ప్రభుత్వము-రాష్ట ప్రభుత్వము అనబడే నలుగురు మోసగాళ్ళను వారి వారి నలుగురు మోసగాళ్ళు సత్యవంత మైన సమాజము కొరకు మోసము చేస్తున్నారు .   EMPIRES OF DECEIT SHALL FALL . -nostradamus . 

andhra-telangana divide is good for literature.

ఆంధ్రా -తెలంగాణా విభజన ముఖ్యముగా సాహిత్య రంగమునకు మేలు చేస్తుంది .  సాహిత్య రంగము అనగా సాంస్కృతిక రంగము .  ఆధిపత్యము చేయాలని భారత దేశము పై దండెత్తి వచ్చిన వారు మొదట చేసే పని సంస్కృతిని విచ్చిన్నము చేయడము .  సాంస్కృతిక విచ్చిత్తి రాజకీయ విచ్చిత్తి కి మొదలు .  కనుక జాతి రాజకీయ ఐక్యత సాంస్కృతిక ఐక్యతకు దోహదము చేస్తుంది .  కేవలము ప్రభుత్వ ఉద్యోగుల అసంగ్ధిద్గతా స్థితి మాత్రమే ఆంధ్ర -తెలంగాణా విభజన కు అడ్డు పడుతోంది .  దానిని శాంతియుతముగా పరిష్కరించుకోవచ్చు .         

VIV RICHARDS - KING OF SIXES

Image

HOLDING GARNER ROBERTS MARSHAL (playlist)

Image

Have good(naithika)-reading(vidya) of books.Avoid quackery by not reading all subject books and act against quackery.

మనిషికి మరియు జంతువుకు భేదము బుద్ధి ఒక్కటే . మనిషి సామాజిక బుద్ధి జీవి . జంతువు సామాజిక బుద్ధి జీవి కాదు . సమాజ బుద్ధి సామాజిక సంక్లిష్టత నుండి పుడుతుంది . సామాజిక సంక్లిష్టత సామాజికముగా రెండు తీవ్రత ల తారా స్థాయి. సామాజిక సంక్లిష్టత ను మరలా సామాజిక సంక్లిష్టత చేయుట వలన సామాన్యము అవుతుంది .  సామాజిక బుద్ధి వృద్ధి మిధ్యా(ఫిల్మ్ లేదా కాగితము లేదా రెండింటి డిజిటల్ కలయిక)   ప్రపంచము నుండి మాత్రమే జరుగును . ----------------------------------- ఇక "బుద్ధి " అనే అసలు విషయమునకు చరమాంకము ముందు సన్నివేశములలొ మనము ప్రవేశిస్తున్నాము.  -----------------------------------  బుద్ధి నేర్చుట అనగా చాలా నిర్వచనములు ఇవ్వవచ్చు. బుద్ధి అనగా "తానెవరో తాను మంచి(నైతిక) చదువు ద్వారా తెలుసుకొనుట" మరియు "తన చుట్టూ వున్న నలుగురు మనుషులు తన గురించి మరియు తన ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారో నని ఆలోచనా శక్తి తాను కలిగి ఉండుట ". బుద్ధి మూడు రూపాలు -గుణాలు .  1. వ్యాపార నీతి-బుద్ధి ; 2. సైనిక నీతి-బుద్ధి ; 3. ...

HEAVEN ON EARTH means all happies with no worries.

వ్యాపారి మరియు సైనికుడు జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు.  వ్యాపారి మరియు సైనికుడు తమ పనిలో నిమజ్ఞమైనప్పుదు తమను తాము మరచిపోతారు. వ్యాపారి మరియు సైనికుడు తాము మరియు తమ పనిలో సమతుల్యములో మునిగిపోతారు. వ్యాపారి నైతిక(కాల్పనిక) సృజనాత్మకత రెండు భాగములున్నా బాహ్య అనైతికత/నైతికత నుండి తిరిగి బాహ్య నైతికత/అనైతికతకు చేరుకోవడము కష్టము .  అయితే రాజనీతిజ్ఞుడు ప్రతి మూడు తడవలకు రెండు తడవలు నైతిక సమతుల్యము పాటించ గలిగి నిజ జీవితములో విజయము(హీరో) సాధించి "తన పేరు మీద" ఇతరులైన 20 మందికి నైతిక సమతుల్యము సాధించి పెట్టగలడు . కనుక ప్రతి మనిషి ఇతర 20 మందికి సమాజ వృత్తి దారుడు గా ఉంటూ తనకు తాను సమాజ వృత్తి దారుడే .               

INC is built with good(moral) character.Of course immoral people do enter for their political needs.For their sake only,INC is made success(hero) AT THE END OF PART TWO. Pl.note that CLIMAX PRECEEDS THE END.THE END GIVES RISE TO PUBLIC TALK. SO KNOW CINEMA TALK ON FIRST DAY AND SEE AFTER OR ON NEXT DAY OF RELEASE. PUBLIC MORALITY IS THAT WITHOUT KNOWING TALK,ONE SHOULD NOT SEE RELEASED FILM.

మన పని ఎక్కువగా మాటలాడాలి .  మన మాట తక్కువగా పని చేయాలి .  అది సాధన చేసే వాడినే సామాజిక -మానవుడు అంటారు . నాయకత్వము లక్షణము కలిగిన సంపాదన పరులు  నాలుగింట ఒక వంతు ప్రజలు వుంటారు .  ---------------------------------------------------------------- నాలుగింట మూడు వంతులు ప్రజల పని తక్కువ మాటలాడుతుంది . వారు తమ నోటికి ఎక్కువ పని కల్పిస్తారు .  వీరిని మానవ-సామాజికులు అంటారు .  సంపాదన లక్షణము కలిగిన నాయకులు నాలుగింట మూడు వంతులు ఉంటారు .  ------------------------------------------------------------- నిజము మాటలాడవయ్యా అంటే మోసము చేయటము లేదుకదా అన్నాట్ట ఒకడు . పని చేయవయ్యా అంటే నిజము మాటలాడిన తరువాత పని మొదలెడతా అన్నాడుట అతడే మళ్ళీ .