andhra-telangana divide is good for literature.

ఆంధ్రా -తెలంగాణా విభజన ముఖ్యముగా సాహిత్య రంగమునకు మేలు చేస్తుంది . 
సాహిత్య రంగము అనగా సాంస్కృతిక రంగము . 
ఆధిపత్యము చేయాలని భారత దేశము పై దండెత్తి వచ్చిన వారు మొదట చేసే పని సంస్కృతిని విచ్చిన్నము చేయడము . 
సాంస్కృతిక విచ్చిత్తి రాజకీయ విచ్చిత్తి కి మొదలు . 
కనుక జాతి రాజకీయ ఐక్యత సాంస్కృతిక ఐక్యతకు దోహదము చేస్తుంది . 
కేవలము ప్రభుత్వ ఉద్యోగుల అసంగ్ధిద్గతా స్థితి మాత్రమే ఆంధ్ర -తెలంగాణా విభజన కు అడ్డు పడుతోంది . 
దానిని శాంతియుతముగా పరిష్కరించుకోవచ్చు .         

Comments