INC is built with good(moral) character.Of course immoral people do enter for their political needs.For their sake only,INC is made success(hero) AT THE END OF PART TWO. Pl.note that CLIMAX PRECEEDS THE END.THE END GIVES RISE TO PUBLIC TALK. SO KNOW CINEMA TALK ON FIRST DAY AND SEE AFTER OR ON NEXT DAY OF RELEASE. PUBLIC MORALITY IS THAT WITHOUT KNOWING TALK,ONE SHOULD NOT SEE RELEASED FILM.

మన పని ఎక్కువగా మాటలాడాలి . 
మన మాట తక్కువగా పని చేయాలి . 
అది సాధన చేసే వాడినే సామాజిక -మానవుడు అంటారు .
నాయకత్వము లక్షణము కలిగిన సంపాదన పరులు  నాలుగింట ఒక వంతు ప్రజలు వుంటారు . 
----------------------------------------------------------------
నాలుగింట మూడు వంతులు ప్రజల పని తక్కువ మాటలాడుతుంది . వారు తమ నోటికి ఎక్కువ పని కల్పిస్తారు . 
వీరిని మానవ-సామాజికులు అంటారు . 
సంపాదన లక్షణము కలిగిన నాయకులు నాలుగింట మూడు వంతులు ఉంటారు . 
-------------------------------------------------------------
నిజము మాటలాడవయ్యా అంటే మోసము చేయటము లేదుకదా అన్నాట్ట ఒకడు .
పని చేయవయ్యా అంటే నిజము మాటలాడిన తరువాత పని మొదలెడతా అన్నాడుట అతడే మళ్ళీ .



Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.