Where vijayawada meets delhi

ఢిల్లీ వారు అజ్ఞానులుగా కనిపించే జ్ఞానులు అనగా ఇచ్చి పుచ్చుకోవడములో నకారాత్మక సకారాత్ములు .

ముంబై,కొల్కతా మరియు చెన్నై వారు జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు అనగా ఇచ్చి పుచ్చుకోవడములో సకారాత్మక నకారాత్ములు . 

హైదరాబాద్ వారు అజ్ఞానులు అనగా ఇచ్చి పుచ్చుకోవడములో సకారాత్ములు . 

విజయవాడ వారు జ్ఞానులు అనగా ఇచ్చి పుచ్చుకోవడములో నకారాత్ములు .



  

Comments